చర్చ:దృశా శాస్త్రము
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కాంతి శాస్త్రం తో విలీనం చెయ్యాలని ప్రతిపాదన
[మార్చు]ఈ ప్రతిపాదన సరైనదని నా అభిప్రాయం. కాంతి శాస్త్రం పేజీలో పరిచయం ఉంది. ఈ పేజీలో సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. పుట పేరుని 'దృశా శాస్త్రం' గా ఉండనిచ్చి, వివరణలో 'మరో పేరు కాంతిశాస్త్రం' అని వ్రాస్తే విలీనం పూర్తవుతుంది. Abhich98 (చర్చ) 08:33, 20 జూన్ 2021 (UTC)