చర్చ:దొడ్డి కొమరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దొడ్డి కొమరయ్య అతని మనవడి పేరు దొడ్డి కొమురయ్య అతడు పుట్టిన తేదీ ఇతనికి వేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితం నిరక్షరాస్యుల కుటుంబం దొడ్డి కొమురయ్యది 1927 పుట్టిన సంవత్సరం తేది అనేది సుమారుగా నిజమా కాదో తెలియదు సరైంది కాదు. ఆ పోరాటంలో అమరుడయ్యాడు కాబట్టి అతని మీద గౌరవం ఉంది కానీ, వారి కుటుంబ సభ్యుల పేర్లు అన్ని కూడా అతని వారసుల పేర్లతో సహా అందులో ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయంగా ఎడిటింగ్ చేస్తున్నారు. కావున ఈ పేజీని సంరక్షించ వలసిందిగా కోరుచున్నాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 09:05, 28 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

    • తెలుగు వికీసోర్సులో అంబటి వెంకన్న వ్రాసిన దొడ్డి కొమురయ్య పుస్తకం ఉన్నది. ఒకసారి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 05:48, 26 డిసెంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]