చర్చ:దోన్ ఆత్కూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ గ్రామం పేరు సరి అయినది కాదో నిర్ధారించవలసి ఉన్నది. JVRKPRASAD (చర్చ) 06:11, 16 ఆగష్టు 2016 (UTC)

JVRKPRASAD గారూ, ఆ గ్రామం లేదని అనుమానం ఉన్నప్పుడు ఆ వ్యాస పేజీలో {{గ్రామం పేరు లేదు}} ఉంచండి. నిర్థారించిన తదుపరి ఆ మూసను తొలగించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:24, 16 ఆగష్టు 2016 (UTC)
కె.వెంకటరమణ గారు, ఈ గ్రామం టౌన్ విభాగము నందు వరుస క్రమము మూడులో ఉంది, [1]కానీ నేను ఆ పేరును సరిగా వ్రాసానా లేదా అని అనుమానముతో ఇక్కడ వ్రాయడం జరిగింది. వ్యాసాన్ని తదుపరి నాకు వీలయినప్పుడు వ్రాస్తాను. అసలు ఊరు లేనప్పుడు నేను కొత్తగా పేజీ సృష్టించను కదండి. దయచేసి గమనించండి. మీ స్పందనలకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 08:32, 16 ఆగష్టు 2016 (UTC)
ఈ గ్రామం విజయవాడ పట్టణము నందు కలసినది. అందువలన తొలగిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 10:54, 16 ఆగష్టు 2016 (UTC)
  1. http://www.census2011.co.in/census/metropolitan/344-vijayawada.html