చర్చ:నందికొట్కూరు
స్వరూపం
నంది[కో]ట్కూరు కాదు నంది[కొ]ట్కూరుగా మార్చాలి . దయచేసి మార్పు చేయండి లేదా ఎలా మార్పు చేయాలో సూచిస్తే చేస్తాను.
- పేరు ఇప్పటికే మార్చారు. కాని నంది కొ ట్కూరు నుండి నంది కో ట్కూరుగా. నాకు తెలిసి పేరు మొదటిదే సరియైనది( కొ ట్కూరు).--విశ్వనాధ్. 13:31, 10 ఫిబ్రవరి 2008 (UTC)
- అవును ఈనాడు జిల్లా పత్రికలో నందికొట్కూరు జోన్ అని చూశాను. నందికొట్కూరు సరైనదనుకుంటా --వైజాసత్య 19:00, 10 ఫిబ్రవరి 2008 (UTC)