చర్చ:నగు మోము గల వాని
స్వరూపం
Untitled
[మార్చు]త్యాగ రాజు కీర్తనలు, అన్నమయ్య పాటలు అనేవి వికీసోర్స్ నందు ఉండదగినవి, వికీపీడియాలో కాదు! అందుకే అన్నీ వికీసోర్స్ నకు మూవ్ చేసినారు. కాకపోతే మీరు ఈ కీర్తన గురించి వ్యాసం వ్రాయవచ్చు, అంటే ఈ కీర్తన ప్రత్యేకత ఏమిటి? రాగం ఏమిటి? త్యాగ రాజు గారు ఎప్పుడు వ్రాసినారు? పాడినారు? ఎవరు ఎవరు పాడినారు? ఎందుకని ఫేమస్? ఎన్ని సినిమాల్లో వాడినారు, వంటి విషయంతో Chavakiran 16:46, 12 ఫిబ్రవరి 2008 (UTC)