నగు మోము గల వాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నగు మోము గల వాని అనేది ఒక త్యాగరాజ కీర్తన.[1] ఇది మధ్యమావతి రాగం ఆదితాళంలో కూర్చబడినది.[2]

కీర్తన[మార్చు]

నగు మోము గల వాని
నగు మోము గల వాని నామనో హరుని జగమేలు శూరూని జానాకివరునీ ॥ నగు మోము ॥
దేవాది దేవుని దివ్యసుందరుని శ్రీ వాసుదేవూని సీతా రాఘవుని ॥ నగు మోము ॥
సుజ్ఞాననిధినీ సోమసూర్యాలోచనునీ అజ్ఞానతమమూను అణచూ భాస్కరునీ ॥ నగు మోము ॥
నిర్మాలాకారుని నిఖిలాఘ హరుని ధర్మార్థ మోక్షంబు దయసేయు ఘనునీ ॥ నగు మోము ॥
బోధాతొ పలుమారు పూజించి నేనారాధించు శ్రీ త్యాగరాజ సన్నుతునీ ॥ నగు మోము ॥

మూలాలు[మార్చు]

  1. "Nagumomu galavani (నగుమోము గలవాని)". ✍pedia (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-05-07. Retrieved 2020-05-11.
  2. "ఆంధ్రభారతి - త్యాగరాజ కీర్తనలు - నగుమోము గలవాని నా మనోహరుని". www.andhrabharati.com. Retrieved 2020-05-11.

బాహ్య లంకెలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: