Jump to content

చర్చ:నరసింహ నాయుడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఫ్యాక్షన్ సినిమాలకు ఆద్యం ఈ చిత్రం కాదు. అంతకు మునుపే సమరసింహారెడ్డి తీయబడినది. కాగా దాని కన్నా ముందు విడుదలైన ప్రేమించుకుందాం... రా! లో ప్రతినాయకుడు ఫ్యాక్షనిస్టు. ఈ సమాచారం మేరకు వ్యాసాన్ని సవరించగలరు. - శశి (చర్చ) 15:35, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]