చర్చ:నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషను
స్వరూపం
ప్రసాద్ గారూ ఈ వ్యాసం ఇదివరకు నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను పేరుతో ఉంది. విలీనం ప్రతిపాదించాను. పరిశీలించండి.--కె.వెంకటరమణ⇒చర్చ 11:18, 30 డిసెంబరు 2018 (UTC)
- కె.వెంకటరమణగారు, దీనిలో ఉన్న సమాచారం మరొక వ్యాసంలో ఉన్నది కనుక దయచేసి ఈ వ్యాసం తొలగించండి. JVRKPRASAD (చర్చ) 11:34, 30 డిసెంబరు 2018 (UTC)