చర్చ:నాగుపాము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నాగుపాము vs. త్రాచుపాము[మార్చు]

నాగుపాము, త్రాచుపాము అనేవి ఒకేరకం పాముకు రెండు పేర్లా లేక వేర్వేరు పాములా. నాకు తెలిసిన english పేర్లు ఇవి:

  • cobra - త్రాచుపాము
  • king cobra - నల్లత్రాచు
  • python - కొండచిలువYes check.svg
  • Russel's viper - రక్తపింజరి
నాగుపామే త్రాచుపాము, అందుకే కింగ్‌కోబ్రాను రాచనాగు/రాజనాగు అని కూడా అంటారు. కానీ త్రాచుపాము అని పాఠ్యపుస్తకాల్లో వాడినట్టు గుర్తు. ఒక సారి నిర్ధారించుకోవాలి.--వైజాసత్య 13:21, 10 జూలై 2007 (UTC)

విషప్రభావం[మార్చు]

మా జువాలజీ ఉపన్యాసకుడు త్రాచు పాము విషం గురించి ఈ విధంగా చెప్పేవాడు

cord లొ co- వెన్నుపాము మీద పనిచేస్తుంది
brain లొ bra- మెదడు మీద పని చేస్తుంది
అంటే త్రాచు పాము విషం - నరలా మీద పని చేస్తుంది.
వైపర్ విషం రక్తం మీద పని చేసి రక్తం గడ్డ కట్ట కుండా రక్త స్రావం జరిగేటట్లు చేస్తుంది--మాటలబాబు 16:53, 10 జూలై 2007 (UTC)