చర్చ:నాయని కృష్ణకుమారి
Appearance
సహాయం అందించబడింది
నాయని కృష్ణకుమారిగారి బొమ్మ వారి కుమార్తెద్వారా హక్కులతో సంపాదించి వికిపిడియా పేజీలో దస్త్రం ఎక్కించాను. కానీ ఆ బొమ్మ వికిపేజీలో కృష్ణకుమారి పేజీకి లింకు ఎలా ఇవ్వడమో నాకు తెలియడం లేదు. ఎవరైనా దయచేసి నాయని కృష్ణకుమారి.jpg అని పేరుగల బొమ్మను ఎక్కించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు--మాలతి
- మీరు కోరిన సహాయం చేయబడినది.---- కె.వెంకటరమణ చర్చ 13:25, 1 సెప్టెంబరు 2014 (UTC)