Jump to content

చర్చ:నేరేడుచర్ల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

నేరేడుచర్ల పట్టణం నందు అనేక దేవాలయాలు ఉన్నాయి. మసీదులున్నాయి. ప్రార్థనా మందిరాలున్నయి. మత సామరస్యం కలిగిఉన్నది. ఇక్కడ అనేక ప్రాంతాల వారు జీవనాన్ని సాగిస్తున్నారు. వేరే ప్రాంతం నుండి వలస వచ్చి ఇక్కడ స్తిరపడ్డ వారు ఎక్కువగా అభివృద్ది చెందారు. ప్రజలు వ్యవసాయం తో బాటు అనేక వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో అరోగ్యవంతమైన పోటిని చూడవచ్చు. పెద్దాసుపత్రి ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఉండి రోగులకు మానసిక ప్రశాంతతను చల్ల గాలిని అందుబాటులో ఉంచుతున్నట్టుంటుంది.

నేరేడుచర్ల గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి