చర్చ:నేల ఉసిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేల ఉసిరికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన చిత్రం సరైనది కాదనితోస్తున్నది.

సరైన నేల ఉసిరి చిత్రం ఇది: https://picasaweb.google.com/samanarayan/MedicinalPlants#5397905701581356450

నేల ఉసిరి మొక్క నేలనుండి రెండడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చిన్న చిన్న ఆకులు గల ఈనెలు, ఆ ఈనెల్ని వెనక్కి త్రిప్పి చూస్తే వరసగా అతికించినట్లుండే చిట్టి చిట్టి ఉసిరికాయల్లాంటి కాయలు- ఇది నేల ఉసిరి ప్రత్యేక లక్శణం. ఇది ఒక ఔషద మొక్క. ఆయుర్వేద వైద్యవిధానంలో దీనికి చాల ప్రాముఖ్యత వున్నది. మొక్క వెనుక భాగం ఇలా ఉంటుంది (చిత్రంలో స్పష్టత లోపించింది): https://picasaweb.google.com/samanarayan/MedicinalPlants#5397905686430934882

నేల ఉసిరి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి