Jump to content

చర్చ:పండువ నాగులవరం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పండువ నాగులవరం వెలిగండ్ల మండలం

[మార్చు]

పండువ నాగులవరం కి దగ్గర లో రైల్వే లైన్ ఉంది అన్ని చెప్పారు.. కానీ అక్కడ దగ్గరలో అసలు లేదు... వీలు ట్రైన్ కి వెళ్లాలంటే సింగరాయకొండ లేదా కంభం రావాలి... ఇప్పుడు కొత్తగా నడికుడి శ్రీకాళహస్తి లైన్ పూర్తి అయితే అప్పుడు కనిగిరి వీరికి దగ్గర రైల్వే స్టేషన్ అవ్వుతుంది. Bvrbvrao (చర్చ) 10:02, 2 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]