చర్చ:పట్రాయని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగువారి ఇంటిపేర్లలో అతి తక్కువగా వినిపించే ఇంటిపేరుగా పట్రాయని వారిని చెప్పవచ్చు.దక్షిణ భారత దేశపు బ్రాహ్మలలో ఆరామద్రావిడ శాఖకి చెందిన ఇంటిపేరు పట్రాయనివారు. వీరి పూర్వీకులలో ఎవరో సైనిక విభాగంలోని ఒక విభాగానికి అధిపతిగా పట్రాయడు అనే పదవిలో ఉండేవారని, అందువల్ల అతని వంశానికి పట్రాయడు అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్పారు. వ్యాకరణరీత్యా ఇంటిపేర్లు తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో పట్రాయడు పదం పట్రాయనిగా కనిపిస్తుంది. పట్రాయని వారు