చర్చ:పప్పు సోమేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పప్పు సోమేశ్వరరావు గారి కీర్తనలు ఈరోజు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారిత భక్తి రంజనిలో వింటూ దొరికిన సమాచారం తో పుట తయారుచేయ్యటమైనది. ఆయన గురించి పెద్దగా వివరాలు తెలియరావటం లేదు. పాత సంగీత పత్రికలు అందుబాటులో ఉన్నవారు, వారి గురించిన పూర్తివివరాలతో వ్యాసం పూర్తి చెయ్యగలరు.