Jump to content

చర్చ:పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు అని ప్రధాన పేజిని సృష్టించి, ప్రతి సంవత్సరం జరుగుతున్న నాటకపోటీల వివరాలను (ప్రదర్శనల వివరాలు, బహుమతుల వివరాలు) మరొక పేజీలో అనగా పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015 మాదిరిగానే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2016 రాయడం జరుగుతుంది. --Pranayraj1985 (చర్చ) 08:13, 27 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj1985, ఈ వ్యాసం ఒక సంవత్సరంలో జరిగే నాటకపరిషత్తుకు సంబంధించినది. కనుక విలీనం అవసరం లేదు. కానీ పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు వ్యాసంలో ఈ వ్యాసం సంగ్రహరూపం వ్రాయమని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:35, 4 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]