Jump to content

చర్చ:పర్యావరణ కవితోద్యమము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇలాంటి క్రొత్త తరహా వ్యాసం ప్రారంభించిన శర్మ, రవికుమార్ గార్లకు అభినందనలు. ఈతే వ్యాసం శైలి మారాల్సి ఉంది. దయచేసి ప్రశంసలాగాను, కవిత లాగాను కాకుండా వ్యాసం లాగా వ్రాయగలరు. --కాసుబాబు 19:57, 29 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వాళ్ళ శైలిలో రాయనివ్వండి. నేను వికీకరించే ప్రయత్నం చేస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 12:47, 30 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

original research?

[మార్చు]

This does look like original research, isn't it? Chavakiran 13:43, 30 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిమీద వార్తా పత్రికల్లో ఏమైనా వచ్చిందేమో పరిశీలించాలి. లేకపోతే మీరన్నట్లు Original Research అనే పరిగణించాల్సి ఉంటుంది. --రవిచంద్ర (చర్చ) 14:50, 30 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
I saw some links added in the end. none other than Andhrafolks comes under news paper or magazine category. Even Andhrafolks website, I am not sure of its credibility. I am not comfortable with this article in wiki, The goal of this article seems to be not for information purpose, rather publicity to some event(or person). Wiki is not best place for this, rather blogs are suited for this. This udyamamM may really grow and become a mass movement in future, but for now I don't think this is something wiki can accept. I am writing all this to get more people's opinion here. If you think this article is OK for so and so reason, kindly write here. Else I will propose to delete this after a week. Chavakiran 06:34, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
And about jagruti foundation, and other two magazines mentioned in this article(malleteega,etc..) can some one add more info.Chavakiran 06:36, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మిగతా నిర్వాహకులు, చావా కిరణ్ గారి అభిప్రాయాలపై స్పందించండి. --రవిచంద్ర (చర్చ) 08:25, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
I added fact, who templates to some places in this article. If we can get reasonable references for these, I am fine with this article. Chavakiran 11:08, 10 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]


రచయితలకు విన్నపం
  • ఈ వ్యాసం మొదలు పెట్టినప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగుపడింది. రచయితలు దీనిని సరైన దిశలో అభివృద్ధి చేస్తున్నారు గనుక తొలగించవలసిన అవుసరం లేదనుకొంటాను. మరియు ఆదరణ తక్కువగా ఉన్న సమకాలీన తెలుగు సాహిత్యం పరిధిలో secondary references వెదకడంలో ఉన్న సమస్యను మనం పరిగణించాలి.
  • రచయితలకు విజ్ఞప్తి - పై చర్చలను గమనించవలసిందిగా మనవి. మరియు వికీపీడియా:ఏది వికీపీడియా కాదు, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే పేజీలను ఒకమారు చదవమని కోరుతున్నాను.
  • దయచేసి నిరుత్సాహపడకుండా ఇలాంటి వ్యాసాలను మరింత మెరుగుగా వ్రాయడానికి సహకరించండి.

--కాసుబాబు 11:30, 12 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]