చర్చ:పలక
స్వరూపం
భాషా విశేషాలు వికీపీడియా వ్యాసంలో ఉండదగ్గవి కావు అని నేను భావిస్తున్నాను. ఒక వేళ ఉన్నా కేవలం సంక్షిప్త సమాచారం మాత్రమే ఉంటే చాలేమో. పూర్తి వివరాలు విక్షనరీలో ఉన్నపుడు వాటిని వ్యాసంలో చేర్చనవసరం లేదని నా అభిప్రాయం. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు. --రవిచంద్ర (చర్చ) 15:20, 17 ఏప్రిల్ 2011 (UTC)