చర్చ:పాడ్కాస్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Cite Web తో చిక్కు[మార్చు]

అర్జునగారు, మీ సూచన మేరకు ఈ వ్యాసం లో మొదటి మూలానికి Cite Web ఉపయోగించాను. కానీ ఇది మూలాల జాబితా లో కనబడకుండా, నేరుగా వ్యాసంలో కనబడుతోంది. దీనిని సరి చేసినచో దీనిని చూచి వ్యాసంలో మిగతా భాగాలకు అదే విధంగా సింటాక్సును వాడతాను. - శశి (చర్చ) 04:00, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

<ref></ref> లు చేర్చిన తర్వాత ఇది చక్కగా పని చేసింది. మిగతా వాటికి కూడా ఇదే సింటాక్సు ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు! - శశి (చర్చ) 04:12, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే మూలాన్ని పలు చోట్ల ఎలా తెలపాలి?[మార్చు]

Cite Web తో ఒక చోట తెలిపిన మూలాన్నే మరొక చోట ఎలా తెలపాలి? ఉదా: పరిచయం లో "పాడ్కాస్ట్ లు జ్ఙానాన్ని సంపాదించుకోవటానికి, పంచుకోవటానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి వేదికలుగా నిలిచాయి" అనే వాక్యానికి తెలిపిన మూలం, లాభాలలో "పుస్తక, పత్రికా పఠనం వలె పాడ్కాస్టుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించనక్కర లేదు. ఒక ప్రక్క మన పనుల మనం చేసుకొంటూనే (లేదా ఆఫీసుకు వెళ్ళే సమయంలో) మన పనులకు ఎటువంటి అంతరాయం లేకుండానే పాడ్కాస్టులను వినవచ్చు." అనే వాక్యానికి మూలం ఒకటే. అయితే లాభాలలో కూడా పైన తెలిపిన మూలాన్నే ఎలా తెలపాలి? - శశి (చర్చ) 10:39, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రయోగాలతో ఇది కూడా బోధపడింది!! ధన్యవాదాలు - శశి (చర్చ) 11:33, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]