చర్చ:పాలగిరి రామక్రిష్ణా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg పాలగిరి రామక్రిష్ణా రెడ్డి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 06 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


శ్రీ పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారి వ్యాసము ఆంగ్ల వికీలో కూడా ఉండదగినది. దీనిని అక్కడ కూడా చేర్చుదామనుకుంటున్నాను. సభ్యులు తమ అభిప్రాయం తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:52, 23 డిసెంబర్ 2013 (UTC)

తప్పకుండా ప్రారంభించండి. నాకు చేతనైన సహాయం చేస్తాను.Rajasekhar1961 (చర్చ) 06:53, 23 డిసెంబర్ 2013 (UTC)
సత్వర స్పందనకు ధన్యవాదములు రాజశేఖర్ గారూ. ఆంగ్ల వికీలో రెఫరెన్సులు మర్రియు బయటి లంకెలు తప్పకుండా ఉండాలి. శ్రీ పాలగిరి గారికి సంబంధించిన ఆ వివరాలు మీ వద్ద ఉంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:02, 23 డిసెంబర్ 2013 (UTC)