చర్చ:పితృ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పితృ దినము అంటే తండ్రి చనిపోయిన దినము. ఆ రోజున తండ్రికి ఆబ్దీకము లేదా శ్రాద్ధము పెడతారు. కనుక పితృ దినము అనడం కన్న పితృ వందన దినము అనడం మేలు.--కంపశాస్త్రి 23:09, 1 జూన్ 2016 (UTC)

ఇలాగే మాతృ దినోత్సవం బదులుగా మాతృ వందన దినోత్సవం అనడం సబబు.--కంపశాస్త్రి 23:14, 1 జూన్ 2016 (UTC)
పై పదాలు సరియైనవైనప్పటికీ, అంతర్జాలంలో "పితృ దినోత్సవం" మరియు "మాతృ దినోత్సవం" అనే పదాలు వాడుకలో ఉన్నవి. "పితృ వందన దినోత్సవం" గూగుల్ సెర్చ్ లో ఏ విధమైన ఫలితాలు లేవు. ఆత్యధికంగా ప్రజలు ఉపయోగిస్తున్నందున "పితృ దినోత్సవం" పదం వాడడంలో తప్పులేదని నా అభిప్రాయం.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:00, 2 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]