Jump to content

చర్చ:పిల్లలమర్రి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Pillamarri is a village with a population of about 3,733. It is situated at a latitude of 17* 12'N and longitude of 79* 32'E. Historically significant this ancient village consists of many splendid temples maintained by State Government. The temples stand testimony to the architectural style of the Kakatiya period. The intricately carved stone pillars add grandeur to these archaeologically significant temples. Trescoes and inscriptions tell the tales of the rulers of the Kakatiya dynasty. There is a Kannada, Telugu inscription dated S. 1130 (A.D 1208) on a stone referring to king Ganapati. Another inscription of S.1117 (A.D 1195) found on a stone in the temple mentions the rule of Rudradeva. Ancient coins have also been discovered at this place. Pillalamarri, being the birth place of the famous Telugu poet Pillamarri Pina Virabhadrudu, is not only historically but also culturally and religiously significant. The sanctorum of Lord Chennakesavaswami is much revered and the annual celebation of the deity, held during February - March is waited to be attended by thousands of devotees

పై విషయం తెలుగు లొ వ్రాద్దాం అని అనుకొంటున్నాను. ఎక్కడ వ్రాయాలి. పిల్లల మర్రి లేదా పిల్లలమర్రి --మాటలబాబు 19:10, 19 సెప్టెంబర్ 2007 (UTC)
పిల్లలమర్రి అని రాయాలని నేను అనుకుంటున్నాను --వైజాసత్య 19:12, 19 సెప్టెంబర్ 2007 (UTC)
క్షమించాలి..సరిగా చూడలేదు. ఎక్కడ రాయాలని అడిగారు కదా పిల్లల మర్రిలోనే రాయండి. ఈ విషయంలో కొన్ని అటుఇటూ తరలింపులు చెయ్యాలి --వైజాసత్య 19:15, 19 సెప్టెంబర్ 2007 (UTC)
పైన ఆంగ్లములొ ఉన్న విషయం ఉంచాలా తొలగించాలా? అది జాతీయ సూచన కేంద్రం వారి వెబ్ సైటు నుంది స్వీకరించాను--మాటలబాబు 19:41, 19 సెప్టెంబర్ 2007 (UTC)

uploaded three images

[మార్చు]

మూడు బొమ్మలు అప్లోడ్ చేసినాను. ఎవరన్నా ఇక్కడ పేస్టు చెయ్యండి, లేకుంటే తీరిక వేళల్లో నేనే చేస్తాను.

ఇవి మూడూ కూడా ఎఱ* గుడిలోనివే.

మిగిలిన గుడి బొమ్మలు అంత సరిగ్గా రాలేదు. Chavakiran 16:31, 28 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]