చర్చ:పూర్వమీమాంస
Jump to navigation
Jump to search
దర్శనాల నిర్వచనము, వివిధ దర్శనాలు, వాటి రచయితల విశేషాలను పూర్వమీమాంస వంటి ప్రత్యేక దర్శనములో కంటే షడ్దర్శనాలు అనే వ్యాసంలో పొందుపరచడం సంమంజసమని నా అభిప్రాయం - శ్రీహరి
- చదువరులకు అంతగా సులువుగా ఉండదేమో ? పుట మరీ పెద్దదిగా ఉన్ననూ ఈ కాలములో ఇంత కష్ట పడాలా ? అని అనుకుంటారు. చిన్న పుటలలో విషయాలు ఉంటే మరింత లోతుకు వాళ్ళే వెళ్ళి అధ్యయనము చేస్తారు. నా ఉద్దేశ్యములో ప్రస్తుత కాలం, స్థితి, పరిస్థితులను దృష్టిలో (ఈ చాదస్థం ఇక్కడ అవసరమా ? అనుకునేవారు లేక పోలేదు) చిన్న పుటలు మేలు అని అనుకుంటున్నాను. సవరణలు, కూర్పులు కూడా తేలికగా చేసుకోవచ్చును. కొంతకాలమునకు మీరన్నట్లు చివరికి ఒకే భాగముగా షడ్డ్దర్శనములుగా విలీనము చేయవచ్చును.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:09, 18 జూలై 2011 (UTC)
పైన చర్చించిన విధంగా దర్శనాల నిర్వచనము, వివిధ దర్శనాలు, వాటి రచయితల విశేషాలను భారతీయ దర్శనములు అనే కొత్త వ్యాసానికి తరలించడమైనది - శ్రీహరి