వాడుకరి:Gangulas

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు శ్రీహరి. స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని కొత్తలంక. ఉద్యోగరీత్యా బెంగుళూరులో స్థిరనివాసం. తెలుగు భాషపై ఉన్న మక్కువతో 2006 లో నా తెవికి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నాను. అంతరిక్ష విజ్ఞానం, చరిత్ర, తెలుగు సాహిత్యం, వేదాంతం, తత్త్వశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రాలు నా అభిరుచులలో ప్రధానమైనవి.

Nuvola apps display.pngఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
Telugu template.jpg ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు.
Inkwell icon - Noun Project 2512.svgరచన ఈ వాడుకరి అభిరుచి.
Soudha.jpgఈ వాడుకరి బెంగుళూరు లో నివసిస్తారు.