Jump to content

వాడుకరి చర్చ:Gangulas

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Gangulas గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

ముమ్మడివరం వ్యాసంలో మీ మార్పులు బాగున్నాయి Chavakiran 12:11, 6 నవంబర్ 2006 (UTC)

[మార్చు]

ముమ్మడివరం వ్యాసంలో మీ మార్పులు బాగున్నాయి Chavakiran 12:11, 6 నవంబర్ 2006 (UTC)

సరస్వతీ దండకం వ్యాసం వికీ సోర్స్ లో

[మార్చు]
నేను సృష్టించాను. లింకు ఇదిగోండి. --రవిచంద్ర (చర్చ) 05:47, 10 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Gangulas,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

పతకం

[మార్చు]
Gangulas గారికి, తత్వ వేదాంతవ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 05:55, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలు

[మార్చు]

చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలు ఈ చర్చ పరిశీలించగలరు. Chavakiran (చర్చ) 16:53, 4 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

గంగులాస్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 17:06, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థన

[మార్చు]

నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:18, 17 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

స్వాగతం

[మార్చు]

శ్రీహరి గారూ, ఇక్కడ చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించారు. స్వాగతం --వైజాసత్య (చర్చ) 04:28, 1 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 04:20, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]