Jump to content

చర్చ:పూర్వ ఫల్గుణి నక్షత్రము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
  • సుజాత గారికి,
  • పూర్వ ఫల్గుణి నక్షత్రము గుణగణాలు': మీరు వ్రాయదలచుకొన్నవి ప్రత్యేక విషయములు , ఏమిటో ఒకసారి తెలియజేయ గలరు.
  • నేను అనుకోవడము, ఆయా నక్షత్రము యొక్క విశేషములు లేదా నక్షత్రము ప్రాశస్త్యము అనగా "ఆ" నక్షత్రము నందు చేయతగిన పనులు, కార్యక్రమములు, అని నేను అనుకుంటున్నాను.
  • జవాబు ఇవ్వగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:17, 28 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

  • పూర్వాషాఢనక్షత్రజాతకులు గుణగణాలు వ్రాయాలని అనుకున్నాను. ఆ నక్షత్రములో చేయతగిన పనులు విడిగా వేరొక విభాగములో వ్రాయవచ్చు.--t.sujatha 12:56, 29 జూలై 2011 (UTC)
  • అర్ధమయ్యిందండీ !

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:13, 29 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]