చర్చ:పెద్దాపురం రాజులు
Appearance
యెల్నీడి గారూ, ఈ వ్యాసానికి పెద్దాపురం సంస్థానం అని పేరు పెడితే బాగుంటుందేమో? ఎందుకంటే పెద్దాపురం రాజు అని ఒక తెలుగు సినిమా నిర్మాత కూడా ఉన్నాడు. సంస్థానం అంటే ఇంకా విస్తృతంగా రాయొచ్చు. --వైఙాసత్య 14:22, 13 డిసెంబర్ 2006 (UTC)
- వైజాసత్య గారు, మీరు చెప్పినట్లే పెద్దాపుర సంస్థానం అని మార్చాను. మీరు దయ చేసి పెద్దాపురం రాజులు పేజి తీసెయ్యండి.Yelneedi 15:37, 13 డిసెంబర్ 2006 (UTC)
- ఈ పేజీని దారిమార్పు పేజీగా చేసేసాను కాబట్టి ప్రస్తుతం తొలగించే అవసరంలేదు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:44, 13 డిసెంబర్ 2006 (UTC)
ప్రదీప్ గారు, కాని ఇవి వికిపిడియా లొ రెందు పేజిల కింద కౌంట్ అయ్యే అవకాశం వుందంటారా?Yelneedi 15:47, 13 డిసెంబర్ 2006 (UTC)
- లేదు దారిమార్పు పేజీలను వికిపీడియా పెజీల కింద లెక్కించదు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:11, 13 డిసెంబర్ 2006 (UTC)
పెద్దాపురం రాజులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పెద్దాపురం రాజులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.