చర్చ:పెరిశేపల్లి
స్వరూపం
రెండు వాక్యాల గ్రామ వ్యాసానికి డజనుకు పైగా బొమ్మల అవసరం లేదనుకుంటాను. అందులో నీళ్ళట్యాంకు, ప్రవేశం లాంటి బొమ్మలకు ఎలాంటి ప్రత్యేకత లేదు. కొత్త సభ్యుల ఉత్సాహం కాదనలేము కాని కొన్ని బొమ్మలైనా తొలిగిస్తే మేలు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:25, 8 మార్చి 2009 (UTC)