చర్చ:పేకముక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక వర్గానికే ప్రధాన వ్యాసంగా ఉన్న ఈ వ్యాసాన్ని విలీనం చేయమని ప్రతిపాదించడం సమంజసంగా లేదు.YVSREDDY (చర్చ) 06:48, 9 సెప్టెంబర్ 2012 (UTC)

పేకాటకు పేకముక్కకు ఆంగ్లంలో ప్రత్యేక పేజీలున్నాయి. అందువలన దీనిని ప్రత్యేక వ్యాసంగా గుర్తించడమే సమంజసం. YVSREDDY (చర్చ) 03:42, 10 సెప్టెంబర్ 2012 (UTC)

ఈ వ్యాసం ఆంగ్లభాషతో పాటు అనేక భాషలలో ఒక పెద్ద వ్యాసంగా ఉంది. పేకముక్కలో పేకముక్క నమూనా గురించి ఉంటుంది. పేకాటలో పేకాట ఏవిధంగా ఆడాలి పేకాట ఆడినందువలన కలిగే లాభనష్టాలను వివరిస్తే బాగుంటుందని అదే సమంజసమనిYVSREDDY (చర్చ) 12:22, 10 సెప్టెంబర్ 2012 (UTC)