చర్చ:పొడుపు కథలు
"అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు" అని ఉండాలనుకుంటాను?Trivikram 17:38, 12 జనవరి 2006 (UTC)
ఈ శీర్షిక చాలా మంచి ఐడియా. అభినందనలు.
కాని, అన్నీ 1వ లెవెల్ హెడ్డింగులు మరీ అతిగా కన్పిస్తున్నాయి. 3వ లెవెల్ చేస్తే బాగుంటుందనుకొంటున్నాను.
కాసుబాబు 19:40, 31 ఆగష్టు 2006 (UTC)
- అలాగే మార్పు చేసాను. దీనికి విషయసూచిక అవసరమా? --వైఙాసత్య 17:16, 4 సెప్టెంబర్ 2006 (UTC)
వ్యాసంలోని సమాచారం
[మార్చు]ఈ వ్యాసంలో ఉన్న సమాచారం అంతా original contentగా అనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ వ్యాసం పొడుపుకధలు అంటే ఏమిటో వివరించాలి ప్రస్తుత్తం ఉన్న సమాచారాన్నంతటినీ వికీసోర్సుకు తరలించి ఇక్కడి వ్యాసంలో దానికి ఒక లింకు తగులిస్తే సరిపోతుంది. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 21:05, 6 జూన్ 2007 (UTC)
సౌలభ్యం కోసం
[మార్చు]కొన్ని పొడుపు కథలు రెండుసార్లు ఉన్నందున క్రొత్తవి చేర్చునపుడు అన్ని అస్తవ్యస్తంగా యున్నదున పొడుపు కథలు వెదుకుటకు యిబ్బందిగా యున్నందున అక్షరక్రమం మూసను ఉంచి వాటిని క్రమం ప్రకారం సరిచేసితిని. యిక మీదట పొడుపుకథలు చేర్చినపుడు ఆ అక్షరంలోనే చేరుస్తారని భావిస్తాను.( కె.వి.రమణ- చర్చ 10:29, 3 ఫిబ్రవరి 2013 (UTC))