చర్చ:పొలాస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొలాస జగిత్యాలకు 9 కి.మీ. దూరం లో కలదు. ఇది ఒక చారిత్రాత్మక గ్రామం. ఈ ఊరిలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ క్షేత్రం మరియు వ్యవసాయ కళాశాల ఉన్నాయి.ఈ ఊరిలో ముఖ్య పంట వరి.ఈ ఊరిలో అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు మరియు అన్ని మతాల వారు కలసి మెలసి స్నేహభావంతో నివసిస్తారు.ఈ ఊరిలో అన్ని మతాల వారి దేవాలయాలు కలవు.మసీదు,చర్చి మరియు హిందూ దేవాలయం ఉన్నాయి. ఈ ఊరిలో ప్రశాంతమయిన చెరువు కలదు.ఈ ఊరు కొన్ని సంవత్సరాలు జగిత్యాలకు తాలుకా గా ఉండేది . ప్రశాంతమయిన వాతవరణంతో గుడి మరియు ప్రభుత్వ బడి ఉంటాయి. చుట్టు పక్కల ఊళ్ల వారు ఇక్కడకు వచ్ఛి చదువుకుంటుంటారు.ఈ ఊరు లో రోజూ ఉదయాన్నే గ్రామ పంచాయతీ దగ్గర ప్రజలతో మరియు వారి వ్యాపార సంభాషణలతో ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది.ఈ పొలాస గ్రామం జాతీయ రహదారి నం-7 ప్రక్కన ఉంటుంది.ఈ ఊరు చుట్టుప్రక్కల గ్రామాలలో చాలా పేరు పొందిన గ్రామం.ఈ ఊరిలో వేద పాఠశాల కలదు.ఈ ఊరు లో పల్లెటూరు వాతవరణం ఉట్టిపడుతుంది.ఈ ఊరు కి పడమర దిశ న తెల్ల గుట్ట మరియు ఉత్తర దిశ న అడ్డ గుట్ట కలవు.ఈ ఊరు ఛుట్టు పంట పొలాల తో మరియు ఛెరువు తో ఎప్పుడూ ఎంతో అహ్లాదకరంగాను మరియు ప్రశాంతంగాను ఉంటుంది.ఛెరువు ప్రక్కన జాలర్లతొ ఎంతో అందంగా వుంటుంది.

It is the one of the most famous villages in Andhra Pradesh . There are many famous persons in the history from this village.Tthre are many graduate students in this village .Many people are working in different places all over the world.Many people from this village are employees.Some people of this village are staying in USA also.