Jump to content

చర్చ:పోలిశెట్టి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఈ వ్యాసం ప్రధాన ఉద్ద్యశ్యం ఏమిటి. ఒక ఇంటి పేర్లుగలవారి జాబితా ఒక చోట వ్రాయటం వల్ల పాఠకులకు తెలిసేదేమిటి. పేరు చూసి కన్యాశుల్కంలో ఒక పాత్ర అయిన పోలిశెట్టి గురించిన సాహిత్య వ్యాసమనుకున్నాను.

వ్యాసానికి ఒక నిర్దేశక మార్గం ఉండాలిసిన అవసరం కనపడుతున్నది.--S I V A 17:00, 7 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]