చర్చ:ప్యాంటు
స్వరూపం
వ్యాసం పేరును తెలుగు పేరు పంట్లాము కు మార్చే విషయాన్ని పరిశీలించగలరు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:35, 11 మార్చి 2013 (UTC)
- సలాం సుల్తాన్ భాయ్! ప్రస్తుతానికి రీ-డైరెక్టు చేశాను. బహు కొద్ది మందికే పంట్లాము గురించి తెలుసు. (ఈ చర్చ చూసేవరకు నాకు కూడా తెలియదు!) అందుకే ప్యాంట్, ప్యాంట్స్, ప్యాంట్సు, ట్రౌజర్, ట్రౌజరు, ట్రౌజర్స్, ట్రౌజర్సు లని అన్నింటినీ ప్యాంటు కే రీ-డైరెక్టు చేశాను. అలాగే పంట్లాముని కూడా ప్యాంటు కే రీ-డైరెక్టు చేశాను. - శశి (చర్చ) 05:45, 6 ఏప్రిల్ 2013 (UTC)