చర్చ:ప్రచురణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రచురణ మరియు ముద్రణ ల మధ్య తేడాల్ని ఎవరైనా తెలియజేయగలరు.Rajasekhar1961 06:47, 12 అక్టోబర్ 2009 (UTC)

ముద్రణ= printing, ప్రచురణ= publishing ; ‍ ఈ వ్యాసంలో ఉన్న విషయం "ముద్రణ" క్రిందికి వస్తుంది. ప్రింటింగ్ ప్రెస్‌లో జరిగేది ముద్రణ. ప్రచురణ చేసేవాళ్ళు ఒక పుస్తకాన్ని మార్కెట్‌లోకి తీసుకు రావడానికి అవుసరమైన పనులన్నీ చేస్తారు. రచయితతో ఒప్పందం, ఆర్ధికమైన పెట్టుబడి, డిజైనింగ్, ప్రూఫింగ్, టైప్ సెట్టింగ్, ముద్రణ, మార్కెటింగ్ వగైరాలు. అంతా రెడీ అయిన కాపీని ప్రింటర్ ముద్రిస్తాడు. సాధారణంగా ప్రచురణ కర్త ఏదైనా ముద్రణాలయంతో ఒప్పందం కుదుర్చుకొని ముద్రింపిస్తాడు. కొండొకచో ప్రచురణకర్తకే స్వంత ముద్రణాలయం ఉండవచ్చును. --కాసుబాబు 07:14, 12 అక్టోబర్ 2009 (UTC)