చర్చ:ప్రతాపరుద్రీయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది "ప్రతాపరుద్రీయం" అనే నాటకం గురించిన వ్యాసం. చారిత్రిక నేపధ్యం ఉన్నా గాని దీనిని చరిత్ర వ్యాసంగా భావించడం సబబు కాదు. కనుక ఇందులో వరంగల్ కోట బొమ్మ అనుచితం అని భావిస్తాను. నాటకానికి సంబంధించిన బొమ్మలు చేరిస్తే వ్యాసానికి సరిపోతాయనుకొంటాను. ఉదాహరణకు - ఈ నాటక ప్రదర్శనం సీను, పాత్ర ధారులు, నాటకం పుస్తకం ముఖచిత్రం వంటివి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:22, 24 మార్చి 2009 (UTC) (లాగిన్ మరచినందున మళ్ళీ సంతకం చేస్తున్నాను)[ప్రత్యుత్తరం]

నిజమే వ్యాసం సమాచారానికి బొమ్మకు ప్రత్యక్షంగా సంబంధం లేదు. నాగరాజు గారు చాలా ఉత్సాహంగా ఎన్నో బొమ్మలను వ్యాసాలలో అతికిస్తున్నారు. తొందరలో వ్యాసం పూర్తిగా చదవకుండా బొమ్మ చేర్చాలనిపిస్తుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:29, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ నాటకానికి సంబంధించిన బొమ్మ నా వద్ద లేదు. కాకతీయులకు సంబంధించిన చరిత్ర కాబట్టి వరంగల్ కోట బొమ్మచేర్చాను.
  దీనికి సరిపోయే బొమ్మ మీ దగ్గరుంటే చేర్చగలరు. ----Nagaraju raveender 14:12, 6 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]