చర్చ:ప్రోపెసర్ జయశంకర్
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు]వ్యక్తుల వ్యాసాలకు వారి పూర్తి పేరు ని శీర్షికగా వాడుతున్నాము. ఈ వ్యాసంను కొత్తపల్లి జయశంకర్ వ్యాసంలో చేర్చి అక్కడ వున్న దారి మార్పుని తొలగించవలెను. అర్జున 04:04, 23 జూన్ 2011 (UTC)
- ప్రొఫెసర్ అనేది పేరులో భాగం కూడా కాదు, కాబట్టి వ్యాసాన్ని కొత్తపల్లి జయశంకర్ కు తరలించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:50, 23 జూన్ 2011 (UTC)