చర్చ:ప్లేటో
స్వరూపం
ఆడ్మినిస్ట్రేటర్స్ కు వినతి: ఈ పేజీని నేను తెలుగు లో కి అనువదించి, ఇంగ్లీషు పేరాలు మొత్తం తీసి వేశాను.ఎందుకో సర్వర్ మటుకు నా మార్పులని పూర్తిగా సేవ్ చెయ్యలేదు. నా final draft కూడా ఎక్కడా కనపడడము లేదు. నా ఫైనస్ డ్రాఫ్ట్ ను సర్వర్ నుండి retrieve చెయ్యడానికి వీలు అవుతుందా? థాంక్స్ --68.50.98.187 12:19, 28 ఫిబ్రవరి 2007 (UTC)
- ఏం జరిగిందో అర్ధం కావట్లేదు. అలా తిరిగి తెప్పించగల అవకాశమేదైనా ఉందో కనుక్కుంటాను ఎందుకైనా మంచిది తరచూ సేవ్ చేస్తుండండి --వైఙాసత్య 19:49, 28 ఫిబ్రవరి 2007 (UTC)