చర్చ:బమ్మెర
స్వరూపం
ఈ బమ్మెర గ్రామం నల్లగొండ జిల్లాకు చెందిన గ్రామంగా వాడుకలో ఉంది. గమనించగలరు.
పోతన జన్మస్థలం
[మార్చు]పోతన జన్మస్థలము వరంగల్లు జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన బమ్మెర గ్రామం అనుటకు ఆధారాలు గా ఈ క్రిందివాటిని పరిశీలించగలరు.---- కె.వెంకటరమణ చర్చ 08:39, 21 జూలై 2013 (UTC)