చర్చ:బారిష్టర్ పార్వతీశం (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పేరు తేడా?

[మార్చు]

పుస్తకం అట్ట మీద "బారిష్టర్" అని ఉంది, ఈ పేజీ పేరు "బారిష్టరు" అని ఉంది. మార్చగోరుతాను. ..Padma I.


ప్రచురణ తేదీలు

[మార్చు]

నాకు గుర్తున్నంతవరకూ కూడా, బారిష్టరు పార్వతీశం నవల మొదటి భాగం విడుదల అయిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత దాదాపుగా 20-25 ఏళ్ళ తరువాత రచయిత రెండో భాగం, మూడో భాగం వ్రాశారు. ఆ వ్రాయటానికి, తాను డిక్టేట్ చేస్తుంటే ముళ్ళపూడి వెంకటరమణగారిని వ్రాయసగాడిగా పెట్టుకున్నారుట. అప్పటికి ముళ్ళపూడి చిన్నవాడు, ఇంకా రచయిత అవ్వలేదు.ఈ విషయం ముళ్ళపూడి తన ఆత్మ కథ "కోతి కొమ్మచ్చి" లో వ్రాసుకున్నారు.

దయచేసి, మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం ఎప్పుడు ప్రచురణ జరిగింది. 2nd & 3rd Part 1974-75లో అనుకుంటాను. మళ్ళీ మూడు భాగాలు కలిపి ఒకే పుస్తకంగా వచ్చింది.ఆ ప్రచురణ ఎప్పుడు వచ్చింది తెలిసిన వారు వ్రాస్తే బాగుంటుంది.

తెలుగులో మూడు భాగాలుగా వచ్చిన ఏకైక నవల బారిష్టర్ పార్వతీశం. కాబట్టి, అంతటి రికార్డ్ ఉన్న ఈ నవల గురించి పూర్తి వివరాలు వ్రాయగలిగితే ఎంతయినా బాగుంటుంది. దురదృష్టవశాత్తూ ఈ వివరాలు నా దగ్గర లేవు.