చర్చ:బాలగంగాధర తిలక్
స్వరూపం
బాలగంగాధర తిలక్ సమాచార పెట్టె కావాలి కావాలి అని అంటున్నాడు, అందరు ప్రముఖ వ్యక్తులకు సమాచార పెట్టె ఉందికదా తనకి ఎందుకు లేదు, తాను ఏమి పాపం చేశానని తనకు సమాచార పెట్టె పెట్టడం లేదంటున్నాడు.--మాటలబాబు 17:35, 6 ఆగష్టు 2007 (UTC)
- తిలక్ చాలా అనందంగా ఉన్నాడు, సత్యాగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమన్నాడు.--మాటలబాబు 18:33, 6 ఆగష్టు 2007 (UTC)
- మూలాలు లేవు. శుద్ధి జరగనందున "ఈ.వా.వ్యా" మూసను తొలగించితిని. వ్యాస నాణ్యతను పెంచి మరలా మూసను చేర్చండి. --కె.వెంకటరమణ⇒చర్చ 04:35, 29 మే 2018 (UTC)