చర్చ:బిత్తిరి సత్తి (చేవెళ్ళ రవి)
Appearance
వ్యాసం పేరు
[మార్చు]బిత్తిరి సత్తి అనేది రవి తన ఉనికిని చాటుకోవడానికి తనకు తానుగా సృష్టించుకున్న పాత్ర. కాబట్టి ఈ వ్యాసాన్ని చేవెళ్ళ రవి అనే పేరుతో మార్చాలని అభిప్రాయ పడుతున్నాను. ప్రణయ్ మీరేమంటారు? బిత్తిరి సత్తి నుంచి దారి మార్పు ఉండనే ఉంటుంది. ఆంగ్లంలో చేవెళ్ళ రవి అనే పేరు మీదనే ఉంది. --రవిచంద్ర (చర్చ) 18:25, 28 అక్టోబరు 2017 (UTC)
- ప్రణయ్ తరలించమంటారా?రవిచంద్ర (చర్చ) 06:14, 20 ఏప్రిల్ 2018 (UTC)
- తరలించండి రవిచంద్ర గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:07, 20 ఏప్రిల్ 2018 (UTC)