చర్చ:భక్తప్రహ్లాద (1931 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భక్తప్రహ్లాద (1931 సినిమా) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 35 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


సుధాకర్ గారు, మీరు ఇందోలో #table# ను తీసేసినట్టున్నారు. ఆ పట్టిక సినిమాల పక్కనే మునిపల్లె సుబ్బయ్య బొమ్మ రావడానికి సహాయపడుతుంది. లేదంటే ఇదిగో ఇప్పుడున్నట్టు....ఎక్కడొ క్రిందకు జారగిలబడి ఉంటుంది. మీ సమాధానాన్ని బట్టి మళ్ళీ నేను ఆ పట్టికను చేరుస్తాను.
--నవీన్ 14:29, 6 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నేను చేసే ప్రయోగాలలో #table# చెరిగిపోయింది. మీరి మళ్ళీ చేర్చండి. కాని నాకు పెద్దగా తేడా కనపడలేదు.--కాసుబాబు 19:42, 6 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఏది నిజం[మార్చు]

ఈ వ్యాసంలో ఉంచిన భక్తప్రహ్లాద పోస్టరు పూర్తిగా పై భాగాన, సినిమా బడ్జెట్ పద్ధెనిమిది వేలు అని ఉన్నది. ఈ పోస్టరు ప్రదర్శనమవుతున్న పేటికలో ఇరవై వేలు అని ఉన్నది(పేటిక పూర్తిగా కింది భాగంలో). ఏది నిజం? పోస్టరులో ఉన్నది కాబట్టి పద్ధెనిమిది వేలు నిజమనుకుంటున్నాను. వ్రాసిన సభ్యులు సరిచూసి మార్పు చేస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.--SIVA 12:42, 16 నవంబర్ 2008 (UTC)