చర్చ:భాగ్యరెడ్డివర్మ/చేయవలసిన పనులు
స్వరూపం
- ఆది హిందూ సభ భవనం, కుటుంబం, భాగ్యరెడ్డివర్మ రోడ్డు మొదలైన బొమ్మలు సేకరించాలి
- ఈయన మత విశ్వాసాలు మారుతున్న కొద్దీ సామాజిక కృషి పరిణామం చెందటం గమనించవచ్చు. అది వ్యాసంలో పూర్తిగా అభివృద్ధి చేయాలి.
- ఈయన కృషి యొక్క ప్రభావంపై ఒక విభాగం వ్రాయాలి
- స్మారకాలపై ఒక విభాగం వ్రాయాలి.
- దళిత త్రయం విభాగంలో ఈయన కులాంతర వివాహాల వ్యతిరేకిగా చిత్రీకరించబడింది. ఈయన తనయుడు వ్రాసిన జీవితచరిత్రలో దీనికి ఏవిధంగా స్పందించాడో చూడాలి.
- మరణించిన పరిస్థితుల గురించి మరింత వివరించాలి. క్షయవ్యాధి అని వ్యాసంలో ఉంది కానీ, క్యాన్సర్ అన్నట్టుగా మరో మూలంలో ఉంది. నిర్ధారించాలి.
భాగ్యరెడ్డివర్మ/చేయవలసిన పనులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. భాగ్యరెడ్డివర్మ/చేయవలసిన పనులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.