చర్చ:భాగ్యరెడ్డివర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగ్యరెడ్డివర్మ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


భాగ్యరెడ్డివర్మ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


భాగ్యరెడ్డివర్మ వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • ఆది హిందూ సభ భవనం, కుటుంబం, భాగ్యరెడ్డివర్మ రోడ్డు మొదలైన బొమ్మలు సేకరించాలి
  • ఈయన మత విశ్వాసాలు మారుతున్న కొద్దీ సామాజిక కృషి పరిణామం చెందటం గమనించవచ్చు. అది వ్యాసంలో పూర్తిగా అభివృద్ధి చేయాలి.
  • ఈయన కృషి యొక్క ప్రభావంపై ఒక విభాగం వ్రాయాలి
  • స్మారకాలపై ఒక విభాగం వ్రాయాలి.
  • దళిత త్రయం విభాగంలో ఈయన కులాంతర వివాహాల వ్యతిరేకిగా చిత్రీకరించబడింది. ఈయన తనయుడు వ్రాసిన జీవితచరిత్రలో దీనికి ఏవిధంగా స్పందించాడో చూడాలి.
  • మరణించిన పరిస్థితుల గురించి మరింత వివరించాలి. క్షయవ్యాధి అని వ్యాసంలో ఉంది కానీ, క్యాన్సర్ అన్నట్టుగా మరో మూలంలో ఉంది. నిర్ధారించాలి.

భాగ్యరెడ్డివర్మ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి