Jump to content

చర్చ:భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌ను అధిగమించింది

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌ను అధిగమించింది

[మార్చు]

వెంకటరమణ గారూ! నమస్కారములు

మీరు నేను రాసిన "భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌ను అధిగమించింది "వ్యాసాన్ని మూలంతో సహా భారతదేశం వ్యాసంలో చేర్చవచ్చ . ఇది భారత దేశానికి చెందిన విషయం కాబట్టి , భారత దేశం వ్యాసం లో చేర్చ వచ్చు.నేను వ్యాస రచన లో మీ సూచనలు తప్పక పాటిస్తాను .ధన్య వాదాలు


అరుణ