చర్చ:భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు
స్వరూపం
ఈ వ్యాసం గురించి తమ అభిప్రాయాలు వ్రాయండి. నిసార్ అహ్మద్ 17:22, 1 జూన్ 2008 (UTC)
- కాసుబాబు గారూ, భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు వ్యాసానికి ఆపేరు సరిపోతుందో లేదో కొంచెం చూసి చెప్పండి, కారణం ఇవికీ నుండి en:Names of India నుండి కాపీచేసి తర్జుమా చేశాను. నిసార్ అహ్మద్ 15:04, 1 జూన్ 2008 (UTC)
- నాకు ఇంతకంటే ఇంకా మంచి పేరు తట్టడం లేదు. ఎవరైనా సూచించినపుడు మారుద్దాము. భారతదేశం పేర్లు కూడా ఫరవాలేదనుకొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:01, 1 జూన్ 2008 (UTC)
"జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణభాగే..." అనేది శ్లోకం. జంబూద్వీపం సప్తద్వీపాల్లో ఒకటి. ఆ ద్వీపంలో భరతవర్షం ఒక భాగం. ఆ భరతవర్షంలో భరతఖండం ఉందని, ఆ భరతఖండంలో మేరుపర్వతానికి దక్షిణభాగంలో ... అని దాని అర్థం. అంతేగానీ ఈ వ్యాసప్రారంభంలో ఉన్నట్లు కాదనుకుంటాను. -త్రివిక్రమ్ 09:16, 18 నవంబర్ 2010 (UTC)