చర్చ:భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు
ఈ వ్యాసం ఖోరాన్ వ్యాసం నుండి తీసిన సమాచారంతో సృష్టించబడింది. చరిత్ర వివరాలకు మూలవ్యాసపు చరిత్రను చూడండి --వైజాసత్య 05:12, 27 ఆగష్టు 2007 (UTC)
- అబుల్ ఇర్ఫాన్ గారి కురాన్ భావామృతం ను వికీసోర్స్ లో ఉంచినందుకు సంతోషం.16.2.2014 న విజయవాడ సమావేశంలో రహ్మానుద్దీన్ గారి కోరిక మేరకు ఇతర అనువాదకులను సంప్రదించాను.
ఈ క్రింది అనువాదకులు తమ అనువాదాల టెక్స్ట్ సాఫ్ట్ కాపీని ఇవ్వడానికి అంగీకరించారు. 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్(ఫోన్ః 9000227264 ,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు 2010-అబ్దుల్ జలీల్(ఫోన్ః 9948151159),పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ. 2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్ ముందుగా ఫోన్ లో సంప్రదించి డి.టి.పి. టెక్స్ట్ ను అనుమతి పత్రాలను వారినుండి తీసుకోవలసినదిగా మనవి.--Nrahamthulla (చర్చ) 10:06, 20 ఫిబ్రవరి 2014 (UTC)