చర్చ:భారతీయ రైలు రవాణా వ్యవస్థ
స్వరూపం
ఆంధ్ర రైల్వేజోన్
[మార్చు]ఒరిస్సాలోని ఖుర్దారోడ్డు డివిజన్‌లో ఉన్న ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న రైల్వేస్టేషన్లన్నీ విశాఖపట్నం డివిజన్‌లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి.రాయగఢ(ఒరిస్సా), నాందేడ్(మహారాష్ట్ర)డివిజన్ల పరిధిలో కొన్ని ఆంధ్ర ప్రాంతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా, ఇతర జోన్‌లలో ఉండే రైల్వే స్టేషన్లను ఆంధ్ర రీజియన్ పరిధిలోకి తీసుకువస్తే అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎంపీలు రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకువెళ్లారు.(ఆంధ్రజ్యోతి11.11.2009)