చర్చ:భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం
స్వరూపం
భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ వ్యాసం సునామీ కేంద్రానికి సంబంధించినది. దీనిని సునామీ వ్యాసంలో విలీనం చేయవలసిన అవసరం లేదు. ఒక సంస్థకు సంబంధించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 03:42, 16 అక్టోబరు 2015 (UTC)
- ఈ వ్యాసం ఒక సంస్థకు చెందినది కనుక విలీనం మూసను తొలగించితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 13:13, 8 నవంబర్ 2015 (UTC)