Jump to content

చర్చ:భూమిపుత్ర శ్రీహరిమూర్తి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూలాలు

[మార్చు]

వాడుకరి:Bhumi2018, User:Darlamanjusri గార్లకు. ఈ వ్యాసం వికీలో ఉండతగినది అని నిరూపించాలంటే శ్రీహరిమూర్తి గారి గురించి మూలాలు చూపించాలి. ఇదివరకే ప్రజాశక్తి వార్త ను చేర్చారు కానీ, ఈ వ్యాసం నిజానికి ఆశావాది వారి గురించి రాసినది. అందులో శ్రీహరిమూర్తి గారి పేరు నామమాత్రంగా ఉంది. దీన్ని ప్రమాణంగా తీసుకోలేము కాబట్టి మరేదయినా మూలంలో శ్రీహరిమూర్తి గారి గురించి ప్రముఖంగా రాసినదై ఉండాలి. అది కూడా తృతీయ పక్షాలు ప్రచురించినది (స్వీయ ప్రచురణ కాదు) అయి ఉండాలి. అలాంటి మూలాలు ఉంటే సమర్పించగలరు. - రవిచంద్ర (చర్చ) 10:18, 27 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]